Fruit-Plants

మమ్మిడి మొక్క(Mango Tree)

Available 21 Types of Mangoo Trees Variaties like Banginapalli,Chinna Rasam,Pedda Rasam,Nalla Rasam,Cheruku Rasam,Himayuddin,Kobbari Mamidi,Alphonso,Punasa,Dasheri,Panduru Mamidi,Collector Mamidi,Jalam,Neelisha,Nujiveedu Rasalu,Neelam,Kobbari Mamidi,Survarnarekha,Panchadara Kalasa,Mallika Mango Plants available in our Nursery.

మా వద్ద బంగినపల్లి,చిన్నరసం,పెద్ద రసం,నల్ల రసం,చెరుకు రసం,హిమయుద్దీన్,కొబ్బరి మామిడి,నుజ్విడ్ మామిడి,అల్ఫోన్సో,పునస,దశారి,పండూరు మామిడి,కలెక్టర్ మామిడి,జాలం,నీలిషా,నూజివీడు రసాలు,నీలం, కొబ్బరి మామిడి,సువర్ణరేఖ,పంచదార కలస,మల్లిక రకముల మామిడి మొక్కలు మా నర్సరీ లో లభించును.

జామ మొక్క (Guava Tree)

Available Apple Guava (Psidium Guajava), Yellow-fruited cherry guava (Psidium littorale) ,Strawberry guava (Psidium Lucidum), Thai Maroon Guava (Red Apple Guava),Pineapple Guava (Feijoa Sellowiana).

మా వద్ద ఆపిల్ జామ,యెల్లో ఫ్రూట్ చెర్రీ జమ,స్ట్రాబెరి జమ,థాయ్ మారూన్ జమ, పైన్ ఆపిల్ జమ మొక్కలు మా వద్ద లభించును.

సపోటా (Sapodilla - Manilkara zapota)

Available CO 1,CO 2,CO 3,PKM 1,PKM 2,PKM 3,PKM-4,PKM (sa)-5,Kallipatti,Cricket Ball,Pala,Guthi,Kirtibarathi and Oval.

మా వద్ద అన్ని సైజు లో సపోటా మొక్కలు లభించును

పనస చెట్టు (Jackfruit plant )

jackfruit plant పనస చెట్టు )

మా వద్ద అన్ని సైజు లో పనస  మొక్కలు లభించును

దానిమ్మ (Pomegranate)

 pomegranate (దానిమ్మ) 

మా వద్ద అన్ని సైజు లో దానిమ్మ మొక్కలు లభించును

Orange (నారింజ)

Available Mosambi (Citrus Limetta),Orange,Nagapur Orange,Coorg Orange (Coorg Mandarin),Kinnow,Mandarin,Tangerine,Lemon,Galgal (Citron),Pomelo,Grape Fruit,Bitter Orange,Clementine,Indian Wild Orange (Citrus Indica),Budda's Hand,Lime,Kaffir Lime.

మా వద్ద అన్ని సైజు లో నారింజ మొక్కలు లభించును

Mosambi (బత్తాయి)

Mosambi (Maharashtra),Sathgudi,Batavian (Bathayi) (Andhra Pradesh) and Malta and Jaffa (Punjab) are the sweet orange Available in our Nursery.

మా వద్ద అన్ని సైజు లో బత్తాయి మొక్కలు లభించును

Water Apple (వాటర్ ఆపిల్)

Water Apple (Syzygium Samarangense)

మా వద్ద అన్ని సైజు లో వాటర్ ఆపిల్ మొక్కలు లభించును

Jamun Plant (నేరేడు)

Jamun Plant is also Called as Java plum or Indian blackberry

నేరేడు లేదా గిన్నె చెట్టు అన్ని అంటారు

మా వద్ద అన్ని సైజు లో నేరేడు మొక్కలు లభించును

Star Fruit (స్టార్ ఫ్రూట్ )

Carambola is also Known as Star Fruit

స్టార్ ఫ్రూట్  తెలుగు లో అమ్బనమ్ కయ అని పిలుస్తారు

మా వద్ద అన్ని సైజు లో స్టార్ ఫ్రూట్ మొక్కలు లభించును

Custard Apple (సీతాఫలం)

Balanagar,Red Seehaphal,Washington,British Guinea,Island Gem,Pink's Mammoth varieties available in our Nursery.

మా వద్ద అన్ని సైజు లో సీతాఫలం  మొక్కలు లభించును

Ramphal - Bullock Hearts (రామ ఫలం)

Ramphal (Annona Reticulata)

It's also Called as Red Custard Apple.

మా వద్ద అన్ని సైజు లో రామా ఫలం  మొక్కలు లభించును

Annona Muricata -Lakshmana phal (లక్ష్మణ ఫలం)

Anona muricata (Lakshmana phal) also known as soursop,graviola and guanabana.

మా వద్ద అన్ని సైజు లో లక్ష్మణ ఫలం  మొక్కలు లభించును

Plums or Aloo Bukhara (అల్ బుఖారా ఫ్రూట్)

Neotea Dry Fruit is also called as Aloo Bukhara

 వద్ద అన్ని సైజు లో అల్ బుఖారా ఫ్రూట్  మొక్కలు లభించును

Jujube (రేగు)

Jujube (Ziziphus Mauritiana)

రేగు - పెద్దరేగును తెలుగులో కొండరేగు అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Ziziphus mauritiana. ఈ చెట్టుకి కాసే రేగు పంద్లు పెద్దవిగా ఉండటం వలన దీనిని పెద్దరేగు అంటారు. దీనిని ఇంగ్లీషులో Jujube, Chinese Apple, Indian plum అని అంటారు. ఉష్ణ మండల ప్రాంతాలలో పెరిగె రామ్నేసి (Rhamnaceae) కుటుంబానికి చెందిన చిన్న పండ్ల చెట్టు ఇది. వీటి పండ్లు తినడానికి తియ్యగా చిన్న పులుపు రుచితో ఉంటాయి. చిన్న రేగు పండ్లు నలిగి నట్లుగా ఇవి పంటి కింద నలగవు కాబట్టి విత్తనం పై ఉన్న కండను మాత్రమే తినగలుగుతారు. రేగి పండును బదరీ ఫలం అంటారు. దాదాపు అన్ని ప్రదేశాలలో ఈ చెట్టు వేగంగా పెరుగుతూ ఎప్పుడు పచ్చగా ఉంటుంది.

మా వద్ద అన్ని సైజు లో రేగు మొక్కలు లభించును

Green Apple (గ్రీన్ ఆపిల్)

Green Apple (గ్రీన్ ఆపిల్)

మా వద్ద అన్ని సైజు లో గ్రీన్ ఆపిల్  మొక్కలు లభించును

Date Palm(కజ్జురం చెట్లు)

Date Palm(కజ్జురం చెట్లు)

మా వద్ద అన్ని సైజు లో కజ్జురం మొక్కలు లభించును