Flower-Plants

గులాబీ (Rose)

గులాబీ అనేది రోసా జాతికి చెందినది.పుష్పించే మూడు వందలకు పైగా జాతులు ఉన్నాయి. వేలాది మంది వీటిని పెంచుతారు / సాగు చేస్తున్నారు.ఇవి నిటారుగా పదునైన ముళ్ళతో కలిగి ఉంటాయి.సువాసన కలిగిన అందమైన పువ్వు.పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు.

The Rose is a type of flowering shrub. Its name comes from the Latin word Rosa. The flowers of the rose grow in many different colors, from the well-known red rose to yellow roses and sometimes white or purple roses. Roses belong to the family of plants called Rosaceae.

 

మందారం (Hibiscus)

మందార లేదా మందారం ఒక అందమైన పువ్వుల చెట్టు. ఇదిమాల్వేసి కుటుంబానికి చెందినది. ఇది తూర్పు ఆసియాకు చెందినది. దీనిని చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోస్ అని కూడా అంటారు. దీనిని ఉష్ణ, సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. పువ్వులు పెద్దవిగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా రకాల జాతులు ఉన్నాయి. తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు ఉంటాయి. ముద్ద మందారం అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి ఉంటాయి.

Hibiscus are large shrubs or small trees that produce huge, colorful, trumpet-shaped flowers over a long season.Hibiscus are deciduous shrubs with dark green leaves.The flowers are attractive to butterflies and hummingbirds

మాండెవిల్లా క్రీపర్(Mandevilla Creeper)

పూల మొక్కలను ఇష్టపడేవాళ్లు మాండెవిల్లా క్రీపర్ ఈ తీగను కూడా తప్పకుండా పెంచుకొంటారు.తెలుపు, పసుపు, కాషాయ, పింక్, బ్లూ, గ్రీన్ మొదలైన వివిధ రంగులలో పూలు ఉంటాయి

The Mandevilla  has become a popular spring garden center item over the past few years. This small exotic plant is known for its twining stems and oval-shaped green leaves

బారోమీటర్ బుష్ పూల మొక్క (Leucophyllum)

బారోమీటర్ బుష్ పూల మొక్క.ఈ మొక్క సంవత్సరం పొడుగునా ఫుల్లు పుస్తది.

Leucophyllum is a genus of evergreen shrubs in the figwort family, Scrophulariaceae, native to the southwestern United States and Mexico.

Leucophyllum also Called Barometer Bush,Texas Stage,Texas Ranger plant

 

బెగోనియా(Begonia)

Begonia is a genus of perennial flowering plants.The Begonias are native to moist subtropical and tropical climates. Some species are commonly grown indoors as ornamental houseplants in cooler climates are cultivated outside in summertime for their bright colourful flowers.

అల్సట్రోమేరియా (Alstroemeria)

Alstroemeria,commonly called the Peruvian Lily or Lily of the Incas or Parrot Lily is a South American genus of about 50 species of flowering plants, mainly from the cool, mountainous regions in the Andes.

ఏమరైల్లిస్(Amaryllis)

Of all flowering bulbs,Amaryllis are the easiest to bring to bloom.The large flowers and ease with which they can be brought to bloom make amaryllis popular and in demand worldwide.The amaryllis comes in many beautiful varieties including various shades of red,white,pink,salmon and orange

చామంతి పువ్వు(Shevanti)

Shevanti or Chrysanthemums are some of the most popular flowers in the world.The Chrysanthemum flower symbolizes fidelity,optimism,joy and long life.

చామంతి పువ్వు

జెర్బారా డైసీ(Gerbera Daisy)

జెర్బారా డైసీ ఈ మొక్క సంవత్సరం పొడుగునా ఫుల్లు పుస్తది.ఈ పువ్వులు పెళ్లి మండపము డెకొరేషన్స్  కి ,బర్త్డే పార్టీస్ కి  మరియు స్టేజి డెకొరేషన్స్ కి ఉపయోగిస్తారు

Gerbera daisies are commonly grown for their bright and cheerful daisy-like flowers. They originate from South Africa and come in various sizes and colors including pink, yellow, salmon, orange and white

ఇంపాటియెన్స్ వాలెరియానా(Impatiens Walleriana)

The classic Impatiens Flowers annual for shade, impatiens are perfect in pots or landscape plantings, blooming from the time they are planted after the last spring frost through until the first frost in fall. The compact plants have a pretty, uniform shape and rich green foliage

Pansies

Pansies are a traditional favorite, beloved for their pretty blooms that brighten cool-weather landscapes.

బంతి పువ్వు(Marigolds)

Marigolds bring happy shades of bright summer color to gardens and sunny patios.Marigolds bloom reliably in warm weather right up until frost,although they sometimes go through a rest period in extreme heat in the South

నూరు వరహాల మొక్క (Ixora Plant)

నూరు వరహాల మొక్క (Ixora Plant) మా వద్ద పింక్,రెడ్,యెల్లో,ఆరంజ్,పీచ్ రంగుల మొక్కలు లభించును.

Ixora plants Colours - Pink,White,Yellow,Orange & Peach available in our Nursery

అడెనియం మొక్క(Adenium Plant)

అడెనియం మొక్క - Adenium Plant  produces beautiful 2-inch bell shaped pink flowers all year long. This is spectacular plant that can be grown indoors or outdoors

యుఫోర్బియా మొక్క(Euphorbia Plant)

యుఫోర్బియా మొక్క- మా వద్ద రెడ్,పింక్,యెల్లో లభించును

Callindra Plant

Callindra Plant is Evergreen Flowering Shrub (Small Tree).Red,Pink & White Flower Plants available in our Nursery.